మారెను లే తరం
మారెను లే యుగం
మారెను లే జగం
కాని మారారు ఈ జనం
ఎటు చూసిన స్వార్ధం
మనసుకు లేదే అర్థం
ప్రతి రోజు ఓ యుద్ధం
మనసుకు లేనే లేదే శాంతం
నరకం ఇది నరకం దీని కంటే మేలు మరణం
అనిపించేలా మర్చారి ప్రపంచం
మానవత్వాన్ని చంపొద్దు
రాక్షసత్వాన్ని పెంచొద్దు
ఒకరికొకరు చేయి కలుపు
ఒకటిగా లోకాన్ని నిలుపు
కదలం మేం మెదలం, క్రూరత్వాన్ని వదలం
అని అంటే అనుకుంటే మనం కమోయి మనుషులం
No comments:
Post a Comment